Andhra Mahabharatamu 3.4.309
Āndhra Mahābhāratamu 3.4.309
- Language
- Telugu
3.4.309
మధ్యాక్కర. అసదృశతేజుఁడు బ్రాహ్మణానీకసహితుఁ డై కడఁగి
వసుమతియందు నధర్మవర్తు లై యున్న మ్లేచ్ఛులను
మసలక నిజశక్తిఁ జేసి మడియించి ధర్మంబు నిలిపి
వసునిభుం డొనరించుఁ బేర్మి వాజిమేధము నిష్ఠ యొప్ప.