Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.318

Āndhra Mahābhāratamu 3.4.318

Language
Telugu

3.4.318

చ. ఘనుఁడు పరిక్షితుం డనఁ బ్రకాశితుఁ డైన మహీవిభుండు భా
నునిభుఁడు భానువంశ్యుఁడు వినూతనకీర్తి యయోధ్య యేలువాఁ
డనుపముఁ డొక్కనాఁడు మృగయారతుఁడై చరియించెఁ గానన
మ్మున నొకరుండ యిమ్ముల నపూర్వజవోగ్రహయాధిరూఢుఁడై.