Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.320

Āndhra Mahābhāratamu 3.4.320

Language
Telugu

3.4.320

ఆ. మదగజాభిరామ మృదులయానం బొప్ప | నల్లఁ బొలయుచును లతాంతరములఁ
గరములీలఁ గమ్మవిరులు గోయుచునున్న | పువ్వుఁబోఁడి నొక్క పొలఁతిఁ గనియె.