Andhra Mahabharatamu 3.4.321
Āndhra Mahābhāratamu 3.4.321
- Language
- Telugu
3.4.321
క. కని యంతఁ గదిసి యా కా | మిని యొప్పులఁ జూడ్కి దగుల మీఱిన తమకం
బున ననిమిషలోచనుఁ డై | జననాథుఁడు మదనబాణసంహతిఁ దూలెన్.