Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.323

Āndhra Mahābhāratamu 3.4.323

Language
Telugu

3.4.323

ఉ. ‘ఎవ్వరి దాన వంబుజదళేక్షణ! యేకత మిట్టు లేల నీ
వివ్వనభూమియందుఁ జరియించెదు?’ నావుడుఁ ‘దండ్రిపంపునం
దివ్వనభూమియందుఁ జరియించెద సద్వరుఁ గోరి; కన్య; నే
నెవ్వరిదానఁ గావలయు నేర్పడఁ జెప్పుము రాజనందనా!’