Andhra Mahabharatamu 3.4.324
Āndhra Mahābhāratamu 3.4.324
- Language
- Telugu
3.4.324
వ. అనిన దానిప్రగల్భవచనంబులకు నధికవిలోలుం డై భూపాలుండు దనయభిలాషం బెఱింగించిన నమ్మగువ ‘నన్నెన్నండును జలవిహారంబునకుఁ జొనుపకుండు నది; యట్లయిన నిన్ను వరియించెద’ ననిన వాఁడును దత్సమయంబున కొడంబడి దానిం దోడ్కొని పురంబునకుఁ జనుదెంచి యిష్టసుఖతత్పరుం డయి యుండె; నంత నొక్క శరత్సమయంబునందు.