Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.339

Āndhra Mahābhāratamu 3.4.339

Language
Telugu

3.4.339

మత్తకోకిల. ‘రాజయోగ్యము లైన యీ హయరత్నముల్‌ జవసత్త్వ వి
భ్రాజితంబులు వాని కేటికిఁ బాఱువానికి’ నంచు నా
రాజు రాజసబుద్ధి నంతిపురంబునం దిడఁ బంచె న
వ్వాజియుగ్మము; వేడ్క నూనినవాఁడు దోస మెఱుంగునే?