Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.341

Āndhra Mahābhāratamu 3.4.341

Language
Telugu

3.4.341

తే. ‘రాజపుత్త్రుండు బలియుండు రాజసుండుఁ | గొండి; కాతండు వేడుకఁ గొనుచు నరిగె
నశ్వములఁ గ్రమ్మఱఁగ నిత్తు నను విచార | మెవ్విధంబున నతనికి నేల కలుగు?’