Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.342

Āndhra Mahābhāratamu 3.4.342

Language
Telugu

3.4.342

వ. అని శంకించి నిజశిష్యునాత్రేయుండనువానింజూచి’ శలుండు మన వామ్యంబులం గొనిపోయి యొక్కమాసం బరుగుదెంచె; వాఁడును దనయంతఁ దెచ్చుట గలుగనేరదు; నీ వరిగి మనతురంగరత్నంబులం గొని ర’మ్మని పంచిన, నప్పుడ కదలి యయోధ్యానగరంబునకుం జని.