Andhra Mahabharatamu 3.4.344
Āndhra Mahābhāratamu 3.4.344
- Language
- Telugu
3.4.344
క. అనవుడు శలుఁ డిట్లనియెం | ‘జను నినుఁ బుత్తేర నతఁడు, సాలుదు వీవుం
గొనిపోవఁ దురంగంబులఁ, | జనుమీ! దుర్భాషణములు సైఁపవు మాకున్.’