Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.343

Āndhra Mahābhāratamu 3.4.343

Language
Telugu

3.4.343

క. మనుజపతిఁ గాంచి యాతఁడు | ‘మునిపతి పుత్తేర నధిపముఖ్య! యిచటి కేఁ
జనుదెంచితి మా హయముల | నెనసిన నెయ్యంబుతోడ నిమ్మని యడిగెన్‌.