Andhra Mahabharatamu 3.4.346
Āndhra Mahābhāratamu 3.4.346
- Language
- Telugu
3.4.346
క. ‘ఇమ్ము నరేశ్వర! మా తుర | గమ్ముల; నీ కార్య మయ్యెఁగాదే; కడులో
భమ్మున నొండుల సొమ్ములు | రమ్మనినన్ వచ్చునే? యెరవు సతత మగునే?