Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.347

Āndhra Mahābhāratamu 3.4.347

Language
Telugu

3.4.347

క. పరధనహరణము దురితము | పరికింపుము; వరుణుచేతిపాశంబుల ని
ష్ఠురముగఁ గట్టువడకు; ని | ర్భరనరకకృశాను శిఖలఁ బడకుము మీఁదన్‌.’