Andhra Mahabharatamu 3.4.364
Āndhra Mahābhāratamu 3.4.364
- Language
- Telugu
3.4.364
తే. కొలను వెలువడి చనుదెంచెఁ గూర్మవిభుఁడు; | వార లడిగి ‘రింద్రద్యుమ్నధారుణీశు
నెఱుఁగుదే?’ యన నదియు నొక్కింతతడవు | దలఁచికొని కన్నుఁగవ నశ్రుజలము లొలుక.