Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.417

Āndhra Mahābhāratamu 3.4.417

Language
Telugu

3.4.417

గద్య. ఇది సకల సుకవిజన వినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునం దారణ్యపర్వంబున యక్ష యుద్ధంబును, గుబేరదర్శనంబును, నర్జునాగమనంబును, బాండవులకడకు నింద్రుండు సనుదెంచుటయు, నర్జునుండు నివాతకవచ కాలకేయ పౌలోమ వధ ప్రకారం బెఱింగించుటయు, నాజగరంబును, బాండవులు గామ్యకవనంబునకు వచ్చుటయుఁ; గృష్ణమార్కండేయాగమనంబును, బ్రాహ్మణప్రభావంబును, సరస్వతీగీతయు, వైవస్వతు చరితంబును,గల్పాంతప్రకారంబును, యుగధర్మకీర్తనంబును, వామ్యాశ్వహరణంబును, నింద్రద్యుమ్నోపాఖ్యానంబును, ధుంధుమారచరితంబును నన్నది చతుర్థాశ్వాసము.