Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.4.416

Āndhra Mahābhāratamu 3.4.416

Language
Telugu

3.4.416

మాలిని. కరివరకిరికూర్మక్ష్మాధరాధీశ తుల్యో
ద్ధరణగుణధురీణోద్దండబాహార్గళాగ్ర
స్ఫురిత నిఖిలగోత్రాభోగ భాగైక భోగా
తరుణ రుచిరమూర్తీ! ధర్మతంత్రానువర్తీ!