Andhra Mahabharatamu 3.5.397
Āndhra Mahābhāratamu 3.5.397
- Language
- Telugu
3.5.397
శా. మాయాసంగరకోవిదుండు వికసన్మాయాస్త్రజాలంబులన్
వాయువ్యాప్తి యడంగ నర్కకిరణవ్రాతంబు రుద్ధంబుగాఁ
జేయం జొచ్చినఁ, ద్రెళ్ళెఁ దేరులు, కరుల్ శీర్ణంబు లయ్యెన్, దళ
త్కాయం బయ్యె హయాలి, గూలిరి భటుల్ కౌరవ్యసైన్యంబునన్.