Andhra Mahabharatamu 3.5.398
Āndhra Mahābhāratamu 3.5.398
- Language
- Telugu
3.5.398
క. పొదలి యొకని కొక్కనికిని | బదుగురు పదుగురుగఁ గవిసి పౌరవసేనం
బొదివి సమయింపఁ దొడఁగిరి | వదలక గంధర్వు లని నవార్యోద్ధతులై.