Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.402

Āndhra Mahābhāratamu 3.5.402

Language
Telugu

3.5.402

మ. ‘ఘనబాహాబలదుర్నివారమహిమన్‌ గంధర్వవీరుల్‌ సుయో
ధనుఁ దత్కాంతలఁ దత్సహోదరుల బంధప్రాప్తులం జేసి కై
కొని వేపోవుచు నున్న వా రదె; రిపుక్షోభంబు గావించి, నీ
యనుజవ్రాతముఁ గావవే కరుణ నిండారంగ రాజోత్తమా!’