Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.404

Āndhra Mahābhāratamu 3.5.404

Language
Telugu

3.5.404

ఆ. ‘మనకుఁ జులుకనయ్యె; మన చేయుపనియ గం | ధర్వవరులు గూడి తగ నొనర్చి;
రింత లెస్స యగునె! యే భారమును లేక | యూరకుండ మనల నొందె జయము.