Andhra Mahabharatamu 3.5.405
Āndhra Mahābhāratamu 3.5.405
- Language
- Telugu
3.5.405
తే. పుట్టుగల్లరియై పాపములకు నెల్ల | దిట్టయై లోకములచేతఁ దిట్టు వడిన
కట్టిఁడికి నిట్టి కష్టంబుగా నొనర్చి | తగ విధాతృఁడు చతురుఁ డై నెగడె నేఁడు.