Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.5.408

Āndhra Mahābhāratamu 3.5.408

Language
Telugu

3.5.408

క. ‘అకట! యిది పరుషవాక్యము | లకు సమయమె? శరణు సొచ్చి లఘుభావముతో
వికలగతి నున్న కౌరవ | నికరమునకుఁ గరుణ సేయ నీకుం దగదే!