Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.343

Āndhra Mahābhāratamu 3.6.343

Language
Telugu

3.6.343

ఉ. ‘దేవతలార! యో ధరణిదేవతలార! జగత్త్రయోన్నతుం
డై వెలుఁగొందు రామునికులాంగన జానకి నేను; నన్ను మో
హావిలుఁ డొక్క రక్కసుఁ డనర్గళుఁడై కొనిపోయెడుం; గృపం
గావరె! పుణ్యమున్‌ యశముఁ గైకొనరే! యిదె మీకు మ్రొక్కెదన్‌’.