Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.344

Āndhra Mahābhāratamu 3.6.344

Language
Telugu

3.6.344

క. అని యేడ్వఁగఁ దద్వచనము | లనఘుఁడు గిరిగహ్వరాంతరాలయగతుఁడై
విని యరుణసుతుఁడు తేజో | ఘనుఁడు జటాయు వను పక్షి కారుణ్యమునన్‌.