Andhra Mahabharatamu 3.6.346
Āndhra Mahābhāratamu 3.6.346
- Language
- Telugu
3.6.346
ఉ. ‘ఓరి దురాత్మ! యీ యబల నోడక యేటికిఁ బట్టినాఁడ? వం
భోరుహనేత్ర విడ్వు; మెట వోయినఁ బ్రాణముఁ గొందు నింక; ను
గ్రారివిభేదివిక్రము జటాయు నెఱుంగవె?’ యంచు దర్పదు
ర్వారుఁడు వీఁకఁ దాఁకె సురవర్గవిఘాతకు నద్దశాననున్.