Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.345

Āndhra Mahābhāratamu 3.6.345

Language
Telugu

3.6.345

క. ఎఱకలు గల కులశైలము | తెఱఁగు మెయిన్‌ రయము మెఱయ దివికి నెగసి బె
ట్టుఱుము జలధరముక్రియ ను | క్కఱి భువనం బెల్ల నద్రువ నార్చుచుఁ గడిమిన్‌.