Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.350

Āndhra Mahābhāratamu 3.6.350

Language
Telugu

3.6.350

క. తెఱపి గని దానవేశ్వరుఁ | డుఱక కృపాణమున నాఖగోత్తము నెఱకల్‌
నఱకినఁ గూలె నతం డిల | నఱవఱలై పవనహతమహాభ్రమ పోలెన్‌.