Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.355

Āndhra Mahābhāratamu 3.6.355

Language
Telugu

3.6.355

క. ‘ఓయయ్యలార! యేను జ | టాయు వనంబరఁగు పక్షి నరుణతనయుఁడన్‌
మీయయ్య దశరథక్షితి | నాయకునకుఁ బ్రియసఖుండ’ నావుడు వారల్‌.