Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.354

Āndhra Mahābhāratamu 3.6.354

Language
Telugu

3.6.354

తే. కులిశపాతభంగుర మైన కులనగంబు | కరణిఁ బడియున్న గృధ్రంబుఁ గాంచి బుద్ధి
నదియు రాక్షసమాయయౌ నని తలంచి | యేయ సమకట్టుటయు విహగేంద్రుఁ డెఱిఁగి.