Andhra Mahabharatamu 3.6.393
Āndhra Mahābhāratamu 3.6.393
- Language
- Telugu
3.6.393
వ. అనిన నజ్జానకితెగువ రావణున కెఱింగింపఁ గొందఱు సనిరి; మఱియు సంతతప్రియవాదినియు ధర్మజ్ఞయు నైన త్రిజట యను రక్కసి రామాంగనం జేరంజని యి ట్లనియె.