Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.396

Āndhra Mahābhāratamu 3.6.396

Language
Telugu

3.6.396

క. ఖరములఁ బూనిన రథమున | విరిసిన వెండ్రుకలు వెంట వ్రేలఁగ దశకం
ధరుఁడు బహుళతైలాప్లుత | శరీరుఁడై దక్షిణంబు సనఁ గలఁ గంటిన్‌.