Andhra Mahabharatamu 3.6.397
Āndhra Mahābhāratamu 3.6.397
- Language
- Telugu
3.6.397
తే. అతని చుట్టును గుంభకర్ణాదు లెల్ల | నరుణమాల్యానులేపనులై వికీర్ణ
పతితకేశులై నగ్నులై పరఁగఁ బ్రేత | పతిదిశకు నేఁగు గతి గానఁబడియె నాకు.