Andhra Mahabharatamu 3.6.402
Āndhra Mahābhāratamu 3.6.402
- Language
- Telugu
3.6.402
ఆ. అనినఁ ద్రిజటపలుకు లవి నిక్కములు గాఁగ | వగచి సీత గొంత వనట దక్కి
యాసతోడ నుండె; నట దశవదనుండు | సీతఁ దలఁచి వివశచిత్తుఁ డగుచు.