Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.401

Āndhra Mahābhāratamu 3.6.401

Language
Telugu

3.6.401

క. నా కల నిక్కల యయ్యెడు | శోకింపకు మమ్మ యింక సుందరి! పుణ్య
శ్లోకు జితలోకు నతులవి | వేకుం బ్రియుఁ బొందఁగలుగు వేగమ నీకున్‌’.