Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.406

Āndhra Mahābhāratamu 3.6.406

Language
Telugu

3.6.406

ఉ. రాముఁ డనంగఁ బేర్మియును రాజ్యముఁ గోల్పడి కానలోన దుః
ఖామయ మగ్నుఁ డైన యొకయల్పమనుష్యుఁడు వానిపైఁ గడుం
బ్రేముడి సేయుచున్‌ వగపుపెల్లునఁ జిత్తము దల్లడిల్లఁగా
నీ మెయి నుండు నీయునికి యేసుఖ మండ్రు లతాంగి చెప్పుమా!