Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.6.409

Āndhra Mahābhāratamu 3.6.409

Language
Telugu

3.6.409

వ. అని పలికి జానకి యుత్తరీయసంవృతవదనయై యతికరుణంబుగా నేడ్చిన నద్దురాత్ముండు వెండియుఁ గొన్ని దుర్వచనంబులు పచరించి యనంతరంబ యంతర్ధానంబు నొందె; నప్పొలఁతియు నెప్పటియట్ల రాక్షసీరక్షిత యై యుండె నని మార్కండేయుండు ధర్మరాజునకు నిర్దేశించిన తెఱఁగు వైశంపాయనోక్తం బైన యాఖ్యానంబు విఖ్యాతమాధుర్య మనోహరంబుగా.