Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 3.7.456

Āndhra Mahābhāratamu 3.7.456

Language
Telugu

3.7.456

వ. అని వివరించిన విని యుధిష్ఠిరుదెసఁబ్రసాదమధురం బైన యాలోకనంబు నిగుడ నయ్యక్షవరుండు ‘మహాత్మా! మదీయంబు లైన ప్రశ్నంబు లన్నింటికి సదుత్తరంబు లిచ్చితి; నీవలనం బ్రీతుండ నైతి; నీతమ్ములయం దొక్కరుని ప్రాణంబు లిచ్చెద నడుగు’ మనిన నతండు.