Andhra Mahabharatamu 4.1.258
Āndhra Mahābhāratamu 4.1.258
- Language
- Telugu
4.1.258
క. ‘ఇతఁ డెవ్వఁ డొక్కొ! రూపు ని | రతి శయమై మనమునకుఁ బ్రియం బొసఁగెడుఁ జూ
చితిరే చిత్తంబు ను దా | త్తత గానఁగ నయ్యెడున్ వదనమున భంగిన్.