Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.259

Āndhra Mahābhāratamu 4.1.259

Language
Telugu

4.1.259

క. తురగంబులఁ జూచు విధం | బరయఁగ నితఁ డశ్వవిద్యయందు నిపుణతా
స్ఫురణము గల వాఁ డగు బం | ధురమూర్తి పరాక్రమాన్వితుఁడు గానోపున్‌.