Andhra Mahabharatamu 4.1.261
Āndhra Mahābhāratamu 4.1.261
- Language
- Telugu
4.1.261
క. చేరఁ జనుదెంచి పాండవ | వీరుఁడు మత్స్యాధిపునకు వినతుండై ‘దే
వా! రాజవాహనములగు | వారువముల నరయ నేర్తు వల నేర్పడఁగన్.