Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.260

Āndhra Mahābhāratamu 4.1.260

Language
Telugu

4.1.260

క. మీ రెఱిఁగినఁ జెపుఁ డీతని | పే; రెఱుఁగని యట్టులైనఁ బెంపారంగాఁ
జేరం జని యల్లన యొకఁ | డారసి యెఱుఁగంగ వలయు నను సమయమునన్‌.