Andhra Mahabharatamu 4.1.265
Āndhra Mahābhāratamu 4.1.265
- Language
- Telugu
4.1.265
క. ‘నీకుఁ దగు పదవి యిచ్చెదఁ | నా కలిమికి నెల్ల రక్షణం బొనరింపం
గాక హయశిక్షకుఁడ వను | నా కొలఁదియె? యిట్లు పలుకు టనుచిత మరయన్.’