Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.266

Āndhra Mahābhāratamu 4.1.266

Language
Telugu

4.1.266

ఆ. అనుడు నకులుఁ డిట్టులను ‘దేవ! తమ తమ | నేర్చు పనుల వెంట నెగడి బ్రదుక
వలయుఁ గాక, నగరఁ దలము దప్పిన మెలం | కువల కొలువు లియ్యకొనుటఁ దగునె?