Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.270

Āndhra Mahābhāratamu 4.1.270

Language
Telugu

4.1.270

క. చనుదెంచి కాంచి నా నే | ర్చిన తెఱఁగున విన్నపంబు సేసితి; నన్నుం
బని గొనఁ దలఁచిన నేలెడి; | దనుమానము గలిగెనేని నరిగెద నధిపా!’