Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.269

Āndhra Mahābhāratamu 4.1.269

Language
Telugu

4.1.269

క. తిరిగి తిరిగి లోకోత్తర | చరితుఁడు సుజనుండు మత్స్యజనవిభుఁడు యుధి
ష్ఠిరునట్ల యనఁగ విని నినుఁ | గర మనురాగమునఁ గొలువఁగా నియ్యెడకున్‌.