Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.272

Āndhra Mahābhāratamu 4.1.272

Language
Telugu

4.1.272

ఉ. ఆ నరనాథుఁ డిట్లనియె; ‘నశ్వములం బరికించి యున్కి యిం
పేని తురంగశాలలకు నెల్లను ముఖ్యుఁడవై తదీయ నా
నా నియత ప్రకార కరణంబులఁ ద్రిమ్మరుచున్న వారి ము
న్నే నెటు లట్ల నీ వరసి యిచ్చమెయిం బనిగొమ్ము నెమ్మితోన్‌.’