Andhra Mahabharatamu 4.1.273
Āndhra Mahābhāratamu 4.1.273
- Language
- Telugu
4.1.273
క. అని చెప్పి యధిక సమ్మా | నన పూర్వము గాఁగ మత్స్యనరపతి మాద్రీ
తనయుఁ దగ నిల్పె నాతఁడు | తనమదిఁ బ్రియమందె; నతని తమ్ముం డంతన్.