Andhra Mahabharatamu 4.1.276
Āndhra Mahābhāratamu 4.1.276
- Language
- Telugu
4.1.276
చ. నునుసెలగొల చేకొని, మనోహర మౌ తన మేను రాజు చూ
పును బ్రజచూడ్కులం దిగువఁ బుష్కరపత్ర నిభంబు లైన లో
చనముల మూర్తి దెల్పఁగ ససంభ్రమతం జనుదెంచె నల్లన
ల్లన వెడభీతి దోఁప జనులన్ వెగడయ్యెడు దృష్టిఁ జూచుచున్.