Andhra Mahabharatamu 4.1.275
Āndhra Mahābhāratamu 4.1.275
- Language
- Telugu
4.1.275
క. తలుగుల పొది యొక దెసఁ బె | య్యల దామెన యొక్క వలన ననువై యుండన్
మొల మోపి పెక్కుచుట్లన్ | బలు ద్రాటం జుట్టి గోపభావం బలరన్.