Andhra Mahabharatamu 4.1.278
Āndhra Mahābhāratamu 4.1.278
- Language
- Telugu
4.1.278
క. ‘నీ పసులఁ గావఁ బెట్టుము | భూపాలక! నన్ను; నేను బూని యరసినన్
గోపంక్తులు రుజవడ; వొరు | చేపడ వెన్నఁడును; డప్పిఁ జేడ్పడ వెచటన్.